అన్న క్యాంటీన్లు ప్రారంభం

 


బెంజ్ న్యూస్ : అమరావతి


ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు, తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్న ప్రభుత్వం