పల్నాడు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో

  


        బెంజ్ న్యూస్.అమరావతి ఆర్యవైశ్య మహిళా మండల అధ్యక్షురాలిగా శ్రీమతి పారేపల్లి పుష్పలత ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది తదనంతరం పారేపల్లి పుష్పలతను ఆర్యవైశ్య మహిళలు ఘనంగా సత్కరించారు