బెంజ్ న్యూస్:చిలకలూరిపేట
చిలకలూరిపేట నియోజకవర్గం లో పట్టణ పరిధి లో ఎటియమ్ దగ్గర ఎలాoటి పని పాట లేకుండా సులువుగా డబ్బులు సoపాదిoచ్చే మార్గాన్ని కి అలావాటు అయ్యారు. వీరు ఎక్కడా వారొ తెలియదు గాని వీళ్ల టార్గెట్ ఎటియo లో అమాయక ప్రజలు ఏటియo లో డబ్బులు తీసుకోవటం తెలియకపోతే వాళ్ల దగ్గర ఏటీఎం కార్డ్స్ తీసుకోని తికమక పెట్టి అన్ని బ్యాంకులూ సబంధిoచ్చినవి ఏటియమ్ కార్డ్స్ నకిలీ కార్డ్స్ ఇస్తూ ఐడి కార్డ్స్ చేతులు మారుస్తూ ఇదే వాళ్ల టార్గెట్ చిలకలూరిపేట లో గురుతు తెలియ ని వాళ్ళ దగ్గర ఏటియమ్ కార్డు తీసుకోని కార్డు మార్చి ఇచ్చారు మరొక ఏటిఎమ్ దగర కి వెళ్లి అకౌంట్ లో వున్న డబ్బులు మోత్తo తీసుకోని పరారు అయ్యారు. బ్యాంకు లో సీసీ పుట్టాజ్ చెక్ చేయగా ఇద్దరు వ్యకుత్తులు కనిపించారు. వీళ్ల ఆచూకీ జాడ తెలిసిన యెడల చిలకలూరిపేట లో సమీపంలో వున్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయవలసిందిగా తెలియజేశారు