బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో హోం మినిస్టర్ అనిత

 


బాపట్ల : బెంజ్ న్యూస్

బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో హోం మినిస్టర్ అనిత తో భేటీ అయిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ వకుల్ జిందాల్, చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్య తదితరులు.