ప్రచురణార్థం జూలై 10 అమరావత ఉద్యోగ కార్మిక చట్టాలు కు రక్షణ కల్పించాలని సిఐటియు డిమాండ్ కేంద్ర రాష్ట్ర నూతన ప్రభుత్వాలు కార్మిక వర్గం సాధించుకున్న

 


    బెంజ్ న్యూస్.44 చట్టాలను కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గత 10 సంవత్సరాల పాలనలో కార్యక్రమం కార్మికులు అనేక పోరాటాలు ఫలితంగా ఈ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి అతి తక్కువ సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సిఐటియు మండల కార్యదర్శి బి సూరిబాబు అన్నారు నేడు దేశవ్యాప్తంగా సిఐటియు సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగ కార్మికులు రక్షణ డే సందర్భంగా అమరావతి ఎమ్మార్వో గారికి వినతిపత్రం ఇవ్వటమైంది సూరిబాబు మాట్లాడుతూ భారత దేశంలో కార్మిక హక్కులు సాధించడం కోసం సమ్మె హక్కు రాజ్యాంగంలో కల్పించబడిందని బిజెపి ప్రభుత్వ పాలనలో ఈ సమ్మె హక్కు ని తొలగించడం కోసం సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేసిందని సూరిబాబు అన్నారు ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి పని గంటలు పంచటం జరిగిందని శ్రమకి తగ్గ వేతనాలు పెంచకుండా కార్పోరేటర్లకి అనుకూలమైన కేంద్రస్ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని సూరిబాబు విమర్శించారు కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు కార్మికులు రైతులు ఉద్యోగ ఉపాధ్యాయ స్కీం వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తానే ప్రజల ఆశిస్తే ఉద్యోగస్తులు పైన కొత్త ప్రభుత్వాలు చిరు ఉద్యోగుల్ని వేధింపులకు అధికార కూటమి నాయకులు వేధిస్తున్నారని సూరిబాబు ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని స్కీం వర్కర్లనే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని అంగన్వాడి వర్కర్స్ ప్రభుత్వం లో పోరాడితే సాధించుకున్న హక్కుల్ని వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని తదితర డిమాండ్స్ తో ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎస్ కే రఫీ ఎం నవీన్ సతీష్ సంఘం నాయకులు లక్ష్మీశెట్టి కొండలు మురహరి పంచాయతీ వర్కర్స్ నాయకులు కే ఏషియా తదితరులు పాల్గొన్నారు