ఏపీలో ఉపాధి హామీ కూలీలకు తీపికబురు..!

ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీలకు కూలీ పెంచేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉపాధి కూలీలకు రూ.263 చెల్లిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని ఇక నుంచి రూ.300 ఇవ్వడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది