ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటి సమావేశంలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి : బెంజ్ న్యూస్ సత్తెనపల్లి పట్టణంలో ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో అభివృద్ధి కమిటీ మీటింగ్ లో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని హాస్పిటల్ కి సంబంధించిన పలు అభివృద్ధి మరియు మౌలిక వసతుల అంశాలపై చర్చించి వాటిని త్వరలోనే అమలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో హాస్పిటల్ సిబ్బంది మరియు కమిటీ సభ్యులు కూటమి నాయకులు పాల్గొన్నారు.