పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకు, తమిళ సినీ హీరో అజిత్ కుమార్ కు
April 29, 2025
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకు, తమిళ సినీ హీరో అజిత్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు
తమిళనాడులో అద్భుతమైన నటన ప్రతిభతో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు అజిత్ కుమార్ పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాను
తెలుగు సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ పద్మ భూషణ్ అవార్డు గ్రహీత ఢిల్లీలో అచ్చు తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ పంచ కట్టులో మెరిసిన నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నుంచి దేశంలోనే మూడో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ అవార్డు స్వీకరించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు తరువాత అక్కడే ఉన్న నందమూరి రామకృష్ణ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ఈ రోజున యావత్ తెలుగు ప్రజలు సంతోషించవలసిన రోజని అన్నారు ఒక నటుడిగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా హిందూపురం శాసనసభ్యులుగా ఎప్పుడు బిజీగా ఉంటూ ప్రజల సేవలో తరిస్తున్న కళామతల్లి ముద్దుబిడ్డ నందమూరి బాలకృష్ణ భవిష్యత్తులో మరెన్నో అత్యున్నత పురస్కారాలను అందుకోవాలని ఆకాంక్షించారు