ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలి- ఎమ్మెల్యే భాష్యం. పెదకూరపాడు
March 12, 2025
నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన ఉంటుందని
శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు.
మండలంలోని గారపాడులో ఉన్న 300 ఎకరాల ఉమ్మడి భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
రాజధాని అమరావతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి అన్నీ ప్రధాన నగరాలకు రవాణాకు సౌకర్యవంతమైన రోడ్లు
ఈ ప్రాంతంలో పర్యావరణ కాలుష్య తక్కువగా ఉంటుందని
పెదకూరపాడు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు అన్నీ సౌకర్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ ప్రాంతంలో
ఎక్కువగా మిరప, పత్తి, వరి పంటలు సాగు ఎక్కువగా సాగవుతాయన్నారు. ఈ ప్రాంతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనువుగా
300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో వ్యవసాయం పై ఆధారపడి జీవించే యువకులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్న అన్నారు.