మున్సిపల్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బాగ్స్ మెమోరియల్

మున్సిపల్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బాగ్స్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ కమిటీ సభ్యులు బెంజ్ న్యూస్ : పల్నాడు బ్యూరో సత్తెనపల్లి మున్సిపల్ కమిషనర్ ఆనంద్ కుమార్ ను బాగ్స్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సంఘ కమిటీ వారు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి జె. ఇజ్రాయేల్‌, సంఘ ప్రెసిడెంట్ గుజ్జర్లపూడి స్కైలాబ్, సెక్రటరీ కూచిపూడి మోజస్ ఆని రాజ్, ట్రెజరర్ గుజ్జర్లపూడి రవిరాజు, వైస్ ప్రెసిడెంట్ గుజ్జర్లపూడి చంద్రకాంత్, జాయింట్ సెక్రెటరీ బంకా కిషోర్ బాబు, కమిటీ సభ్యులు గంగవరపు ప్రసాద్, రాచపూడి జైపాల్ , దంతం కుమార్ పాల్గొన్నారు