అమరావతికి తిరుమల వైకుంఠ శోభ
March 15, 2025
రాజధాని అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత అంగరంగ వైభవంగా జరుగుచున్న శ్రీనివాస కళ్యాణం ఉత్సవమును తిలకిస్తున్న అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భక్తులతో పులకించినది శ్రీనివాసుడు ఆశీస్సులతో రాజధాని ఆటంకం లేకుండా ముందుకు వెళుతుంది అని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం అధికారులు అద్భుతమైన ఏర్పాట్లు చేశారన్నారు