కలుషితమైన ఆహారాలు తయారీ, పట్టించుకోని ఫుడ్ ఇన్స్పెక్టర్..
January 14, 2025
మూడు మాసాలకు ఒకసారి మామ" అనిపిస్తే కనిపించిన ఫుడ్ ఇన్స్పెక్టర్
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటళ్లు తిరుబండారాలు.
అమరావతి బెంజ్ న్యూస్
మనిషి జీవితం నిండా నూరేళ్లు కానీ కలుషిత ఆహారం తిని 40నుండి 50 సంవత్సరాలకే తమ జీవిత కాలాన్ని తగ్గించుకున్న ప్రజలకు ముఖ్య కారణం కేవలం కలుషిత ఆహారాలని నిపుణులు తెలుపుతున్నారు. ఏ హోటల్ చూసిన ఏ తినుబండాలు చూసినా కలుషితం, కలుషితం ,కలుషితం జిల్లాకు ఇద్దరు ముగ్గురుమేమో మేము తిరగలేము అంటూ నెలవారి మామూల్లు ఇస్తే చాలు అంటూ చేతులు దులుపుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ ల పై ప్రత్యేక కథనం. పల్నాటి సాక్షి ప్రజలు ఏమైపోయినా పర్లేదు తమకు వచ్చే కమిషన్ తమ కుటుంబం చల్లగా ఉంటే చాలుగాని ప్రజా కుటుంబాలు నాశనం అయిపోయిన వారు చచ్చిపోయిన వీరికి పట్టదు. ఇది నేడు సమాజంలో జరుగుతున్న దుస్థితి. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి తమ పిల్లలను ఉన్నత ప్రయోజకులుగా చేసుకోవాలనుకున్న అధికారులు లాస్ట్ కి పప్పులో కాలేయాల్సిందని నిప్పులు తెలుపుతున్నారు. పంచరామ క్షేత్రాలలో ప్రధానమైన శ్రీ అమరేశ్వర స్వామి కొలువై ఉన్న అమరావతిలో హోటల్లు పలావ్ హోటల్ లో తిరుమండారాలు ధర తక్కువ....నూనెతో ఏర్పాటు చేసి ప్రజలకు వడ్డిస్తున్నారని అపోహలు వెలువెత్తుతున్నాయి. ధరలు చూస్తే బంబేలు ఎత్తుతున్నాయి... మరి వంటలు చూస్తే నాణ్యత లోపంతో ఉంటున్నాయని ప్రజలో భక్తులు గగ్గోలు పెడుతున్నారు. నకిలీలతో బాంబులెత్తుతున్న ప్రజలు తినుబండాలలో కూడా నకిలీ నూనెలో వాడటంతో గ్యాస్ సంబంధిత వ్యాధులతో సతమతమవుతూ తమ జీవితాన్ని హాస్పటల్లో పణంగా పెట్టి బ్రతుకు జీవుడా అని జీవించే పరిస్థితి నెలకొందని అమరావతి ప్రజలు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడంతో ప్రజల ఆరోగ్యం క్షీణించి పోతుందని ఇలాంటి హోటల్లో తిరుబండారాల షాపులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అమరావతి వాసుల కోరుతున్నారు. వాడిన నూనె వాడుతూ కలుషిత ఆహారాన్ని ప్రజలకు తినిపిస్తూ పలావు సెంట్రల్ నెలకు ఉన్నాయని ప్రజలు తెలిపారు. నిఘా వ్యవస్థ... నిమ్మకనేరేతుతు ప్రజా ఆరోగ్యాలతో చెలగాట మారుతుందని.. ప్రాణాలకు రక్షణ కరువైందని ప్రజలు వాపోతున్నారు. ఉన్నత అధికారులు స్పందించి హోటల్ పై ప్రత్యేకంగా నిఘ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.