వేలూరు గ్రామంలో పెన్షన్ లు తనఖి చేస్తున్న అధికారులు

రేపు పట్టణంలో సామాజిక భద్రత పెన్షన్ లు తనఖీ చిలకలూరిపేట అర్హత లేక పోయిన తప్పుడు పత్రాలతో పించన్ పొందుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అర్హత ఉన్నవారికే వివిధ రకాల సామాజిక భద్రత పెన్షన్ లు మంజూరు చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు తనఖి చేపడుతున్న అధికార బృందం గురువారం నాడు రూరల్ మండల పరిధిలోని వేలూరు తదితర గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. రేపు పట్టణంలో సామాజిక భద్రత పెన్షన్ లు తనఖి.. పట్టణంలో శుక్రవారం నాడు వివిధ అనారోగ్య సమస్యలతో పెన్షన్ పొందుతున్న 31 పెన్షన్ లను అధికార బృందం తనఖి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.