పింఛన్ల తనిఖి చేపట్టిన అధికారులు పెదకూరపాడు
January 17, 2025
మండల పరిధిలోని కాశిపాడు, 75తాళ్లూరు, బలుసుపాడు తమ్మవరం గ్రామాలలో స్పెషల్ అధికారి బాల తేజ ఆధ్వర్యంలో పింఛన్ల తనిఖీ చేపట్టారు. అనర్హులను గుర్తించి తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. డాక్టర్ ఆదిత్య స్పెషల్ ఆఫీసర్ బృందంతో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల వెరిఫికేషన్ నిర్వహించారు.