సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తా--ఎమ్మెల్యే

అచ్చంపేట మండల ముఖ్య నాయకులతో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించార
ు. నియోజకవర్గంలో సంక్షేమం,అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్న ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు నందిగం ఆశీర్వాదం పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు