సత్తెనపల్లి : బెంజ్ న్యూస్
రెంటపాళ్ల గ్రామంలో జమళ్ళమూడి రవి సరళ రాణి వివాహ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు కన్నా ఫణీంద్ర పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొక్కపాటి రామచంద్రరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.