గూడూరు మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న

 


   బెంజ్ న్యూస్.తిరుపతి జిల్లా..గూడూరు

గూడూరు మండల పరిధిలో  అక్రమంగా తరలిస్తున్న 15.5 టన్నుల PDS రైస్ ను స్వాదీనం చేసుకున్న  రెవెన్యూ సిబ్బంది మరియు గూడూరు రూరల్ పోలీస్ వారు.