బెంజ్ న్యూస్.ఈ సందర్భంగా సర్పంచ్మాట్లాడుతూ ఐదవ సంవత్సరం నిండిన పిల్లలందరినీ బడిలో చేర్పించాలని ప్రభుత్వ బడిలో ఇస్తున్నటువంటి వసతులను అనగా బ్యాగు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ బెల్ట్ స్కూల్ షూస్ సాక్స మరియు మధ్యాహ్న భోజనము ఉచితంగా అందిస్తున్నారు కనుక వాటిని సద్వినియోగం చేసుకొని పిల్లలందరినీ బడిలో చేర్పించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్తేరు రాణి ఉపాధ్యాయులు రమేష్ బాబువిద్యార్థులు విద్యా కమిటీ సభ్యులు అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు