ఘనంగా ఎడిటర్ పుల్లారెడ్డి జన్మదిన వేడుకలు

 


బెంజ్ న్యూస్
: సత్తెనపల్లి 


 సత్తెనపల్లి న్యూస్ ఎడిటర్ మారూరిపుల్లారెడ్డి కి పుట్టినరోజు సందర్భంగా శాలువాతో శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు   తెలియజేసినవారిలో ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ సత్తెనపల్లి శాఖ సహా కార్యదర్శి కంబాల శ్రీనివాస్, చైతన్య కళా స్రవంతి ప్రధాన కార్యదర్శి జి అమర్నాథ్, బెజగంరవికుమార్ సంపత్ కుమార్, వాసవి క్లబ్ సత్తెనపల్లి శాఖ అధ్యక్షులు ఆత్మకూరి వెంకట హరే రామ చెంచయ్య తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.