అమరావతి : బెంజ్ న్యూస్
రేపు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్‌కల్యాణ్విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో..రేపు ఉ.9:30కి బాధ్యతలు స్వీకరించనున్న పవన్ఉ.11:30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీమ.12 గంటలకు గ్రూప్-1, 2 అధికారులతో సమావేశంమ.12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీరేపు రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ బస