ఈ పిల్లవాడు పేరు తేజ
June 19, 2024
బెంజ్ న్యూస్ తల్లిదండ్రులు కృష్ణ స్వాతి అని చెప్తున్నాడు ఊరు ఉండవల్లి సెంటర్ లో మా ఇల్లు అని చెప్తున్నాడు ఈ పిల్లవాడు తప్పిపోయాడు ప్రస్తుతం ఇతను తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు ఇతని వివరాలు తెలిసిన వారు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలి కోరారు.