కేక్ కటింగ్ లో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ

 


సత్తెనపల్లి : బెంజ్ న్యూస్ 

డ్వాక్రా, అంగన్వాడి, ఆశా ఉద్యోగస్తులు మరియు నాయకులు ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు తెలుగుదేశం, జనసేన,బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన తరుణం మరియు కన్నా లక్ష్మీనారాయణ, సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసిన సత్తెనపల్లి నియోజకవర్గ డ్వాక్రా, అంగన్వాడి, ఆశ వర్కర్లు మరియు  మహిళ నాయకురాళ్లు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ పట్టణ మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.