సత్తెనపల్లి : బెంజ్ న్యూస్
సత్తెనపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జ్ఞాన్ రాజ్ పాల్ అధ్యక్షత వహించారు.