సత్తెనపల్లి : బెంజ్ న్యూస్
ముప్పాళ్ళ మండలం మాదల గ్రామ నాయకులు కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ లో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మరియు అలాగే సత్తెనపల్లి నియోజక వర్గం నుంచి కన్నా లక్ష్మీనారాయణ భారీ మెజారిటీ తోటి గెలిచినందుకు మేరికపూడి గ్రామంలో మస్తాన్ వలి బాబా దర్గా దగ్గర మొక్కుబడి చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈకార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.