ఎంసెట్ ఫలితాలలో స్టేట్ 4335 ర్యాంక్ సాధించిన శావ.సిరి

 


సత్తెనపల్లి: బెంజ్ న్యూస్ 

ఎంసెట్ ఫలితాలలో  స్టేట్ 4335 ర్యాంక్ సాధించిన శావ.సిరి సత్తెనపల్లి సిద్ధికా కోచింగ్ సెంటర్ విద్యార్థిని  సత్తెనపల్లి పట్టణ డీఎస్పీ జి. గురునాదబాబు శాలువా తో సన్మానించి,షీల్డ్ నీ బహుకరించారు. సిద్ధికా కోచింగ్ సెంటర్ డైరెక్టర్స్ షేక్. సుభాని గారు,షేక్ అహ్మద్  6000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ని సిరి కి అందచేశారు.డీఎస్పీ గారు మాట్లాడుతూ ఇలాంటి మంచి ర్యాంకులు సాధిస్తున్న సిధ్ధికా కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపి,ఇలాంటి స్టేట్ ర్యాంకులు సాధించడం మన సత్తెనపల్లి పట్టణానికి గర్వకారణం అని కొనియాడారు.