నరసరావుపేట బెంజ్ న్యూస్
సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ పై పెట్టారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు.ఈ నిర్ణయంతో 16347 మందిఉపాధ్యాయులుగా సమాజంలోకి వచ్చి తన సేవలందిస్తారనిఆయన అన్నారు.నిరుద్యోగులు ఎంతో ఆనందంగా మెగా డిఎస్సి తొలి సంతకం పెట్టడంతో సంబరాలు జరుపుకుంటున్నారని శ్రీధర్ అన్నారు.పింఛన్ 4000 రూపాయలు చేశారని జులై1 నుంచి అందిస్తారని తెలిపారు.