అధికారికంగా మొల్లమాంబ జయంతి ఉత్సవాలు

అమరావతి ఆడపడుచు కవిత్రి శ్రీశ్రీశ్రీ మొల్లమాంబ జయంతి ఉత్సవాలు మార్చి 13న నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని టిడిపి శాలివాహన సాధికార సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రశేఖర్ అన్నారు. రేపు గురువారం ఉదయం 9 గంటలకు శాలివాహన సోదర సోదరీమణులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మొల్లమాంబ జయంతి ఉత్సవాలలో ఘనంగా నిర్వహించాలని