ఆవిర్భావ దినోత్సవం పండగ వేడుకల జరపాలి.

పెదకూరపాడు పిఠాపురం చిత్రాడలో మార్చి 14న జరగబోయే జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు జన సైనికులు అధిక సంఖ్యలో కదలి రావాలని పెదకూరపాడు నియోజకవర్గ లీగల్ సెల్ జనసేన నాయకులు బయ్యావరపు నరసింహారావు కోరారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగల జరుపుకునేందుకు అందరం కలిసికట్టుగా వెళ్లి మన మద్దతు తెలిపాలని ఆయన కోరారు. మంగళవారం తన కార్యాలయంలో నరసింహారావు ప్రత్యేక సమావేశం నిర్వహించి జన సైనికులను ఆహ్వానించారు.