యువగళం రథసారథి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి,

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగు ప్రజల ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం పారిశ్రామిక రంగం, విద్యారంగం అభివృద్ధికి, అమరావతిలో పెట్టుబడులకు మీరు చేస్తున్న కృషికి మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు జాతీయ ఉపాధ్యక్షులు అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ ) మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్