అంబానీ పెళ్లి విషయం గురించి ఓ యువతి కామెంట్ వైరల్ అవుతుంది...

 


తను ఏం అంటుంది అంటే


అనంత్ పెళ్లి విషయంలో ఖర్చు చేసినవి 5000 కోట్లు


భారతీయుల జనాభా 140 కోట్లు


ప్రతి ఒక్కరికీ కోటి రూపాయలు ఇచ్చిన మీతో ఇంకా 4860 కోట్లు


దీంతో భారత దేశంలో పేదరికం అనే మాటే లేకుండా పోతుండే