కీలక నిర్ణయాలపై కేబినెట్ సమావేశం
January 02, 2025
రాష్ట్రసచివాలయంలో ముగిసిన మంత్రివర్గ సమావేశం -
పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర తెలిపింది..
అమరావతిలో 2 వేల 733 కోట్ల పనులకు సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతిలో చేపట్టనున్న 2 వేల 733 కోట్లు కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది..
సీఆర్డీఏ పరిధిలో జరిగిన 44వ సమావేశంలో 2 పనులకు మంత్రివర్గం
మున్సిపల్ చట్టసవరణ, ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమయ్యిది
భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల జారీ అధికారంపై నిర్ణయం తీసుకుంది.
అధికారుల అనుమతుల తోజారీ చేసిన మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు బదలాయించేలా చట్టసవరణ చేసింది.
పిఠాపురం లోడెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
తిరుపతిలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
గుంటూరు జిల్లా పత్తిపాడు లో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావడం విశేషం..
ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదంతో
ఎస్ఐపీబీ ఆమోదించిన 1,82,162 కోట్ల
పెట్టుబడుల వల్ల 2,63,411 మందికి ఉద్యోగులకు అవకాశం వచ్చే అవకాశం ఉంది.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది
కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో 83 వేల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ముందుకు వచ్చింది..