అక్రమ ఇసుక రవాణా పై పోలీసులు దాడి
December 21, 2024
పెదకూరపాడు మండలం గారపాడు హుస్సేనగరం గ్రామాల మధ్య అక్రమ ఇసుక లారీ లను సీజ్ చేసిన పోలీస్ లు...
మల్లాది క్వారీనుండి తరలిస్తున్న ఇసుక లారీలు తనిఖీలు చేపట్టిన పోలీసులు...
పెదకూరపాడు వద్ద అనుమతులు లేని పద్నాలుగు ఇసుకలారీలు సీజ్...
వారి వద్ద ఎలాంటి బిల్లు లు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్టు గుర్తించారు...
ఈ క్రమం లో కొందరు లారీ డ్రైవర్ లు పరాయిరైనట్టు సమాచారం..