మానవుల పాప పరిహారార్ధమై లోకర రక్షకుడు జన్మించెను

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం
మానవుల పాప పరిహారార్డమై లోక రక్షకుడు జన్మించెను... అని గుంటూరు పిఠాధిపతి బిషప్ చిన్న బత్తిని భాగ్యయ్య అన్నారు... తండ్రి తన కుమారుడైన ఏసుక్రీస్తు వారిని ఈ లోకములోనికి పంపి పాపము నిమిత్తము ఏ ఒక్కరు నశించటం ఇష్టం లేక పాపానికి బదులుగా పవిత్రమైన క్రీస్తు రక్తం చిందిస్తేనే కానీ పరలోకం లో పాపికి స్థానం దక్కుతుంది అని తలచి... తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపియున్నాడు ఈ లోకస్తులకు క్రీస్తు మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అందించే టందుకే పాపుల కొరకు పంపబడిన క్రిస్మస్ వేడుకల ఘట్టం అన్నారు... రాష్ట్రవ్యాప్తంగా జరుపుకునే ఈ ఉత్సవాలకు సింధూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఫిరంగిపురం బాల యేసు ప్రతినెల దేవాలయంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ పండుగ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి హాజరైన భక్తులు, విచారణ గురువులు, మటకన్యలు, సోలార్టీ సభ్యులు, కుటుంబాలతో ఈ ప్రాంతానికి చేరుకుంటారు అర్ధరాత్రి జరిగే బాణాసంచా పేల్లుళ్ల తో ఈ ప్రాంతమంతా అధిక ధ్వనులతో మార్మవుతుంది... భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రాంతాన్ని తిలకించేందుకు క్రైస్తవులు తమ కుటుంబాలతో పిల్లలతో ఈ ప్రాంతానికి చేరుకొని చిన్నారులతో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు...
ప్రకృతి అనుకూలంచకపోగా సన్నటి వర్షపు జల్లుల మధ్య చిమ్మ చీకటిలో భక్తులు బాల యేసు దేవాలయాన్ని దర్శించుకుని పరిశుద్ధుడైన క్రీస్తు మార్గంలో కొవ్వొత్తుల ప్రదర్శన తో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు ఏది ఏమైనాప్పటికీ ఈ ప్రాంతానికి తరలివచ్చి బాల యేసు దర్శనాన్ని తీసుకుని వెళుతూ ఉంటారు.. దేవుని ఆజ్ఞను మీరిన మొదటి మానవుడు ఆదాము, అవ్వ, ద్వారా మానవజాతికి సంక్రమించిన పాపాన్ని జయించటానికి పరిశుద్ధమైన రక్తం కొరకు పాపుల రక్షణ నిమిత్తమై క్రీస్తు ఈ లోకాన్ని ప్రేమించి లోకంలో తండ్రి చెప్తాను నెరవేర్చటానికి లోక రక్షకుడుగా అవతరించాడని అన్నారు.. క్రీస్తు పుట్టుక వేదికగా ఈ ధరణి మీద జన్మించిన పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ద్వారానే లోకాన్ని ప్రేమించిన దేవుడు మానవ జన్మతో దివి నుండి భూమికి దిగివచ్చిన గొప్ప శక్తి కనుక క్రీస్తు మార్గము అనుసరణీయమని అన్నారు... వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఈ ప్రాంతం సందడి వాతావరణం తో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.. తుళ్లూరు డివిజన్ పరిధిలోని డిఎస్పి టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఫిరంగిపురం సిఐ రవీంద్రబాబు పర్యవేక్షణలో, ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, 39 ఏ ఎస్సైలు, 62 పోలీసులు 26 హోంగార్, ఏపీఎస్పీ బెటాలియన్ నుండి 13 మంది అదనప బలగాలతో ట్రాఫిక్ నియంత్రించేందుకు స్పెషల్ ఫోర్స్ పట్టణ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా పెట్రోలింగ్ మొబైల్ టీం తో గస్తీలను పటిష్టం చేశారు