గుర్తు తెలియని మహిళ మృతి

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గుర్తు తెలియని మహిళ మృతి పై పోలీసు ఆచూకీ కోసం ఫోటోలో ఉన్న ఆడమనిషి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మృతురాలి దేహం లభ్యమయింది పోలీసుల కథనం ప్రకారం మహిళ మృతదేహం ది: 27.11.2024 న రాత్రి సుమారు 08.30 గంటల సమయంలో గుర్తు తెలియని మృతదేహం ఊరు పేరు, అడ్రస్ లేని (45) నుండి (50) వయసు గల ఆడమనిషి అనారోగ్యముతో అనాధగా చనిపోయి ఉన్నది.... మృతదేహం వివరాలు తెలిసిన వారు ఫిరంగిపురం పోలీసులకు సమాచారం తెలియపరచవలసిన గా కోరుచున్నాము. మొబైల్ నెంబర్ 9440900876, 08641 257233... సమాచారం అందజేయవలసిందిగా కోరడమైనది.