ఇసుక లారీలు అతివేగానికి మేక బలి

 


         బెంజ్ న్యూస్
.గుంటూరు జిల్లా తాడేపల్లిఇసుక లారీలు అతివేగానికి మేక బలితాడేపల్లి ఉండవల్లి గ్రామం లో అతివేగంగా పయనిస్తున్న ఇసుక లారీలు అడ్డుకున్న గ్రామస్తులు..సీఎం ఇంటి అతి సమీపంలో ఉండవల్లి ఊరిలో అతివేగంగా ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన మేక..అతివేగంగా వస్తున్న లారీలను చూస్తుంటే భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు..ఈరోజు మేక అయింది రేపు మనిషి అవుతాడు పరిస్థితి ఏంటంటూ లారీలను అడ్డగించిన గ్రామస్తులు..పెద్దలు ఆఫీసులకు పిల్లలు స్కూల్ కి వెళ్లే టైంలో వచ్చే టైంలో ఇదే విధిగా స్పీడ్ గా వెళ్తున్న ఇసుక లారీలు వీటిని అదుపు చేసే అధికారులు లేరంటున్న గ్రామస్తులు..లారీ డ్రైవర్లను అతివేగం ఏమిటనీ ప్రశ్నించిన గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగుతున్న లారీ డ్రైవర్లు..గతంలో ఇలాంటి సంఘటనలు మరెన్నో జరిగిన దాఖలాలు ఉన్నాయని ఇకనైనా అధికారులు స్పందించాలని కోరుకుంటున్న ఉండవల్లి గ్రామస్తులు..దయచేసి ఉదయం సాయంత్రం కొంత సమయాన్ని నిర్దేశించవలసిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు..సంబంధిత అధికారులు స్పందిస్తారని ఆశిస్తున్నామని ఉండవల్లి గ్రామస్తులు తెలియజేశారు..రిపోర్టర్ : మర్రెడ్డి శివనాగిరెడ్డి