IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదు: బాలలత...


       బెంజ్ న్యూస్.సివిల్స్ దివ్యాంగుల కోటాపై స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై CSB IAS అకాడమీ చీఫ్ బాలలత మండిపడ్డారు. IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదన్నారు. 'దివ్యాంగుల గురించి మాట్లాడటానికి మీరెవరు?ఇద్దరం పరీక్ష రాద్దాం. ఎవరికెక్కువ మార్కులు వస్తాయో చూద్దామా?24గంటల్లో మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే దివ్యాంగులు ఆందోళనకు దిగుతారు. స్మితకు CS షోకాజ్ నోటీస్ ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు.