బెంజ్ న్యూస్.బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు , మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. వైసిపి గైర్హాజరైంది. అసెంబ్లీ నిర్వహణ, చేపట్టాల్సిన అంశాలపై బీఏసీలో చర్చించారు
Copyright (c) 2024 Benjj news News All Right Reseved