ఆంధ్ర కబడ్డీ జట్టు సభ్యులకు టీ షర్ట్స్ బహుకరణ

 


సత్తెనపల్లి : బెంజ్ న్యూస్


ఆంధ్ర కబడ్డీ జట్టు సభ్యులకు టీ షర్ట్స్ మరియు డ్రెస్ ని సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ     చేతులు మీదగా బహుకరించటం జరిగింది. వీటిని బహుకరించిన వారు రెంటపాళ్ళతెలుగుదేశం పార్టీ నాయకులు తోటసాంబశివరావు  ఈకార్యక్రమంలో పల్నాడు జిల్లా తెదేపా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ మస్తాన్ వలి వేముల బాలసూర్యచందర్ పాల్గొన్నారు