పెదకూరపాడు .బెంజ్ న్యూస్
ఆరోగ్యశ్రీ ప్రధాత డాక్టర్ వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి అనిమాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు.సోమవారం ఆయన75 పుట్టినరోజు సందర్భంగా గుంటూరులోని పెదకూరపాడు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసే అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు.పేదల కోసం ఆరోగ్యశ్రీ తీసుకువచ్చివారి జీవితాల్లో వెలుగులు నింపారని శంకర్ రావు అన్నారు.