అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన పాత బిసి సంక్షేమ బాలుర హాస్టల్ మద్యం, గంజాయి సేవిస్తూ కొందరు ఈ స్థలాన్ని స్థావరంగా చేసుకొని ఓ మానసిక వికలాంగురాలిని తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో అత్యాచారం చేస్తున్నట్లు సమాచారంనిత్యం ఈ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల సంచారంతో బెంబేలెత్తుతున్న స్థానికుసమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ స్థానికుల ఆగ్రహంవిద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు