హైద్రాబాద్:బెంజ్ న్యూస్
జీన్యూస్ రిపోర్టర్,కెమెరామెన్ లను అక్రమంగా అరెస్టు చేయడం దారుణం.
విధి నిర్వహణలో భాగంగాజర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా.?డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే పాపమానిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తన..ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జీన్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్టు.ఉస్మానియాలో ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయిమళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు,ముళ్లకంచెలు అడగడుగునా దర్శనమిస్తున్నాయి.జర్నలిస్టులపట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం