అమరావతి .బెంజ్ న్యూస్
శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న శివాలయ పూజారికిఈవో గోపి గురువారం శోకజ్ నోటీసులు అందించారు.ప్రకాశం జిల్లాకు చెందిన ఓ భక్తుడు గర్భగుడిలోకి చేరి స్వామివారిని తాకినందుకుగాను ఆలయ పూజారి కర్రతో దాడి చేసిన వైయాన్ని పరిశీలించిన ఆలయ ఈవో తగు చర్యలు నిమిత్తం సోకాజ్ నోటీసు అందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ భక్తుల పట్ల పూజారులు ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలని దైవ ఆశీర్వచనాలు భక్తులకు అందించాలని ఈవో పూజారులను కోరారు.