పింఛన్దారులకు వరం ఎన్డీఏ కూటమి

 


పెదకూరపాడు: బెంజ్ న్యూస్

 పేద బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనార్టీ ఉర్దూలో వికలాంగుల అభ్యున్నతే దేంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఎండీఏ కూటమి ప్రభుత్వం అని పెదకూరపాడు లోని టిడిపి నేత అనుముల ప్రసాద్ అన్నారు. ఎన్నికల హామీలో భాగంగా 4000 పింఛన్ల పెంచుతూ ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించిన వెయ్యి రూపాయలు అదనపు చార్జీలను కూడా పెన్షన్ లో కలిపి పింఛన్దారులకు 7000 రూపాయల అందించిన టిడిపి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం చేశారు.పేదల కష్టాలను గుర్తించి వారి అవసరాలను గుర్తించి వృద్ధులు  వికలాంగులు వితంతువులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పింఛను పెంచి వారి ఆర్థిక స్థితిగతులకు తోడ్పాటు నిచ్చినయా  టిడిపి ప్రభుత్వానికిధన్యవాదాలు తెలిపారు.