బెంజ్ న్యూస్.మీడియాలో ఆమె ప్రైవేసీకి భంగం కలిగే విధంగా ప్రచారం జరుగుతుందని హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు భావిస్తోంది. ఇకపై శాంతి వ్యక్తిగత జీవనాన్ని ప్రసారం చేస్తే కోర్టు దిక్కరణ అవుతుందని శాంతి తరపు న్యాయవాది పేర్కొన్నారు. శాంతి భర్త మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో గుప్పు మన్నాయి. శాంతికి పుట్టిన మగబిడ్డ తన బిడ్డ కాదని మదన్ మోహన్ ఆరోపణలు చేస్తున్నారు. శాంతి వైకాపా రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డి డిఎన్ ఏ టెస్ట్ చేస్తే సరిపోతుందని మదన్ మోహన్ బలంగా నమ్ముతున్నారు. కానీ ఇవేవి :శాంతిని ఊరడించని ప్రజా స్వామిక వాదులు బ లంగా నమ్ముతున్నారు. యూట్యూబ్ సంస్థకు కోర్టు నోటీసులు జారి చేసింది. శాంతి కంటెంట్ పూర్తిగా తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాంతిని వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి లోబరుచుకున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి..