ఎస్ సీ హాస్టల్లొ విద్యార్థిని అదృశ్యం

 


     బెంజ్ న్యూస్.కృష్ణాజిల్లా గుడివాడ :గుడివాడ  లింగవరం రోడ్డు లోని  ఎస్ సి హాస్టల్ లొ అశ్విని ప్రియదర్శిని  ఇంటర్ సెకండ్ ఇయర్ అదృశ్యం..ప్రైవేట్ కాలేజ్ లొ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అశ్విని ప్రియదర్శిని .రాత్రి 12 గంటలకు ఎస్ సి హాస్టల్ లొ వాష్ రూమ్ కని బయటకు వచ్చింది..అనంతరం కనపడక పోవటం తో వన్ టౌన్లో పిర్యాదు చేసిన హాస్టల్ వార్డెన్...