జగ్గయ్యపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరొకరు మృతి

 


   బెంజ్ న్యూస్.గుంటూరు జిల్లా తాడేపల్లి

బూదవాడ గ్రామానికి చెందిన బాణవతి స్వామి (28) మణిపాల్ లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి2 కు చేరిన మరణాల సంఖ్యపోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు