బెంజ్ న్యూస్.వరల్డ్ హెరిటేజ్ సెంటర్ డైరెక్టర్ యునెస్కో పారిస్ లాజరే ఎలౌండౌ అస్సోమో*ని అమరావతికి ఆహ్వానించిన అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశంలో గత మూడు రోజులుగా పాల్గొన్న అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు*పాల్గొన్నారు ఈ రోజున ఢిల్లీలోని భారత మండపంలో వరల్డ్ హెరిటేజ్ డైరెక్టర్ యునెస్కో పారిస్లాజరే ఎలౌండౌ అస్సోమోని మర్యాదపూర్వకంగా కలిసి శ్రీవారి శేష వస్త్రంతో సన్మానించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చారిత్రక కట్టడాలు స్మారకాల గురించి వివరించాను నూతన రాజధాని అమరావతికి ఆహ్వానించాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని తెలిపాను ఈ సందర్భంగా వరల్డ్ హెరిటేజ్ డైరెక్టర్ యునెస్కో లాజరే ఎలౌండౌ అస్సోమో మాట్లాడుతూ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కు వస్తానని అమరావతిని కూడా సందర్శిస్తానని తెలిపారు
ఇట్లు
డాక్టర్ జాస్తి వీరాంజనేయులు
చైర్మన్,అమరావతి అభివృద్ధి కమిటీ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షులు