జామియా మసీదులో ప్రత్యేక ప్రార్థన చేసిన భాష్యం

 


అమరావతి  బెంజ్ న్యూస్

బక్రీద్ పండుగ సందర్భంగా అమరావతి మండల కేంద్రంలో గల జామియా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మంచికి మానవత్వానికి ప్రత్యేకంగా నిలిచే పండుగ బక్రీద్ పండగా అని భాష్యం  అన్నారు.