మెగా డీఎస్సీఎందులో ఎన్ని పోస్టులంటే

 


అమరావతి : బెంజ్ న్యూస్ 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ఈ డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీచేయనుంది. ఇందులో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారాస్కూల్ అసిస్టెంట్ - 7,725,

ఎస్జీటీ - 6,371, 

టీజీటీ - 1,781, 

పీజీటీ - 286,

ప్రిన్సిపల్స్ - 52, 

పీఈటీ - 132 పోస్టులు ఉన్నాయి.