జీవన నైపుణ్యాలపై కౌమార బాలికలకు అవగాహన సదస్సు.

 


పెదకూరపాడు బెంజ్ న్యూస్

 మండల కేంద్రంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కౌమార దశలో ఉన్న బాలికలకు జీవన నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళ తలను తాను రక్షించుకోవడం తన కాళ్ళ పైన  నిలబడటం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్,బాడ్ టచ్ పై జాగ్రత్తలు మెలకువలు వివరించారు. ఈ కార్యక్రమం గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ అమరావతి వారిచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ వినరాసి సిస్టర్ వేలంంగని జ్యోతి సిస్టర్ గ్రేసీ గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిబ్బంది పవన్ తదితరులు పాల్గొన్నారు.